కేరళ వరద బాధితులకు అండగా రాగం సుజాత యాదవ్

కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు తమవంతు సాయంగా ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ పార్లమెంటు‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును కేరళ బాధితుల కోసం రాగం సుజాత యాదవ్ అందజేశారు. కేరళ వరద బాధితుల‌ సహాయార్థం ముందుకు రావడం అభినందనీయమని ఎంపీ కవిత గారు రాగం సుజాత యాదవ్ ను అభినందించారు.

Leave a Reply