Guntur District Yadav Contestants

గుంటూరు జిల్లా యాదవ ఓటరు బంధువులారా!!

పార్టీలకతీతంగా గుంటూరు జిల్లా శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి యాదవ అభ్యర్థిని గెలిపించుకొందాం.

మన ఓటు, మన కుటుంబ సభ్యుల ఓటు, మన బంధువుల ఓటుతో పాటు మన మిత్రులను కూడా కోరి వారి ఓటును కూడా యాదవ అభ్యర్థులకు వేసి ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టవలసినది కోరుకొంటూ…

సదా మీ ప్రేమనుకాంక్షించే…
జై యాదవ్.. జై జై మాధవ్.

Leave a Reply